భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజైన "ఆర్య-2'' చిత్రంలో అల్లు అర్జున్ పాటల విషయంలో ఏమాత్రం తగ్గకుండా చింపేశాడనే చెప్పాలి. కొత్తదనం... తెలుగు ప్రేక్షకుడు ఇంత వరకూ చూడని రీతిలో డ్యాన్స్ కంపోజ్ చేయటానికి నృత్యదర్శకులు ఎంతగా ప్రయత్నించారో... వారి శ్రమ వృథా కాకుండా అర్జున్ అంతేస్థాయిలో కష్టపడ్డాడు. కాకపోతే అందరి నోళ్లలో నానుతున్న "రింగ రింగ రింగ'' పాటే కాస్త మైనస్. ప్రేక్షకులు ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ ఎంతోగొప్పగా డ్యాన్స్ చేస్తాడని ఊహిస్తారో ఆ స్థాయిలో ఈ పాటలో బన్నీకి అంత సీన్ లేకపోవడం విచారమే అంటున్నారు సినీ ప్రముఖులు
Swarnamalya Pictures, Stills, Wallpapers, Images, Clips, Photos, Pics, Swarnamalya Photo galleryYaadumagi Nindrai Swarnamalya Latest Hot Stills, Swarnamalya Latest serial ... Tags: latest Swarnamalya sexy photos, Swarnamalya hot pics, .Indian masala actress Swarnamalya sexy hot photos. Indian masala actress Swarnamalya kissing her boy friend in stage show photo.
Comments
Post a Comment