Skip to main content
డిసెంబర్ 5న "అదుర్స్'' ఆడియో coming
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం "అదుర్స్'' షూటింగ్ పూర్తయింది. చిత్ర సమర్పకులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. "అదుర్స్'' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. డిసెంబర్ 5న హైద్రాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశాం'' అన్నారు
Comments
Post a Comment