Skip to main content

శింబు చుట్టూ తిరిగిన తమన్నా



తమిళంలో కార్తీ, తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం 'పయ్యా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. ఈ ఆడియో వేడుకకు తమన్నా అందరి దృష్టినీ ఆకట్టుకునే విధంగా చక్కని డ్రెస్ వేసుకొచ్చిందట. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శింబు మరో ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతని పక్కన నటించాలనే కోరిక తమన్నాకి ఉంది. కాబట్టి ఆడియో వేడుకలో శింబు చుట్టూ తిరిగిందట. ఆ మాత్రం చనువు ఇస్తే శింబు ఎక్కడికో ఎక్కేస్తాడు కాబట్టి తమన్నాకి ఖచ్చితంగా కథానాయికగా అవకాశం ఇచ్చేస్తాడు

Comments