Skip to main content
కాజల్ కి లిప్‌కిస్ పెట్టిన అల్లు అర్జున్
"లిప్ కిస్'' లేని బాలీవుడ్ చిత్రం ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తెలుగు సినిమాలో లిప్‌కిస్ ఉందంటే విశేషమే. ఎందుకోగానీ తెలుగులో లిప్‌కిస్‌ల సందడి చాలా తక్కువ. "గీతాంజలి'' చిత్రంలో నాగార్జున, గిరిజల లిప్ కిస్ ఒక పాటలా సాగుతుంది. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా లిప్‌కిస్సుల్లో ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే లిప్‌కిస్‌గా దాన్ని అభివర్ణిస్తారు. లిప్‌కిస్‌ల జాబితాలో తాజాగా అల్లు అర్జున్ చేరాడు. ఈ లిప్‌కిస్ లిప్ట్‌లో చోటుచేసుకుంది. లిప్ట్‌లో అర్జున్, కాజల్ మాత్రమే ఉంటారు. అర్జున్ "మిస్టర్ ఫర్‌ఫెక్ట్'' కావడంతో చనువుగా మాట్లాడేస్తుంది కాజల్. ఆమె ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడడు అర్జున్. దీంతో ఆమె.. "ఏంటీ మాట్లాడరు'' అంటుంది. దాంతో ఒక్కసారిగా లిప్ట్‌లోనే లిప్‌కిస్ ఇస్తాడు అల్లు అర్జున్. ఈ లిప్ట్‌లో లిప్‌కిస్'' "ఆర్య-2'' చిత్రానికి హైలైట్‌గా నిలిచింది
Comments
Post a Comment