Skip to main content

జూనియర్ ఎన్టీఆర్ కు కమ్మా? బ్రాహ్మణా?



ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను విషాద, వినోద, ఆహ్లాద తీరాల్లో విహరింపజేసిన ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పుడు నిజమైన సినిమా కథ సంచలనం కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కమ్మ వధువునే పెళ్ళి చేసుకుని నందమూరి వంశాభివృద్ధికి పాటుపడాలని బాలకృష్ణ, హరికృష్ణ తదితరులు ఆరాట పడుతుండగా, జూనియర్ అమ్మ ఆలోచన మరో విధంగా ఉంది. కన్నడ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కొడుక్కి బ్రాహ్మణ వధువునే నిశ్చయం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

కులాంతర వివాహం అది కూడా అనధికారికంగా చేసుకున్న హరికృష్ణకు పుట్టిన తనయుడు జూనియర్ ఎన్టీఆర్. తనకు పదకొండేళ్ళ వయసు వచ్చే వరకు జూనియర్ కు తాతగారైన పెద్ద ఎన్టీఆర్ ను కలిసే అవకాశం లభించలేదు. ఆ బాధ జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికీ బాధిస్తోంది. చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డడిగా పెరిగిన జూనియర్ నందమూరి అందగాళ్ళ మాట విని కమ్మ వధువును చేసుకుంటాడో, తల్లి మాట విని బాహ్మణ వధువును చేసుకుంటాడో చూడాలి. అయినా మరో నాలుగు

Comments