Skip to main content

వయగ్రాతో భర్తలను చంపేస్తున్న ప్రియాంక

Priyanka Chopra Poster

బాలీవుడ్ నాయిక ప్రియాంక చోప్రా ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో తనకి ఏడుగురు భర్తలు ఉంటారు. ఆ ఏడుగురు భర్తలను వరుసగా చంపేస్తుందట. కత్తి, తుపాకీ.. ఇలా ఆయుధాలను ఉపయోగించి చంపదు. వయాగ్రా టాబ్లెట్లను ఓవర్‌గా ఇచ్చేసి.. వారి మరణానికి కారణం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ చిత్రం ఓ థ్రిల్లర్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి

Comments