Skip to main content

Posts

Showing posts from November, 2009

South Scope Awards 2009 Exclusive Videos

South Scope Opening Nikitha Dance Chitchat with Chiru & Venkatesh Devisriprasad Performance Mumaith khan Performance Priyamani Dance Allu Arjun Dance Charan, shriya, Allu Arjun & Shruthi Hasan fashion... Award to NTR, Illeana & Nayanatara:

STAR NIGHT - Spandana Program Videos

Curtain Raiser Song with all Stars BalaKrishna Rehearsals Musical Nite Musical Nite Musicla Nite Musical Night Musical Night Balakrishna - LUX Papa Rohith,Navdeep,Punam Kaur Jr NTR-Sr NTR - YamaDonga Anushka Bday & Comedy Skit Shreya,Priyamani,Raja,Varun Dance Sivareddy Mimicry & KrishnamRaju-Prabha Dance Rajinikanth,Surya speaking Mamtha MohanDas-Suhasini singing Final Speech - 5.4 crores collected

శ్రీను వైట్ల, మహేష్ బాబు చిత్రం

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. వారు ప్రస్తుతం శ్రీను వైట్ల, వెంకటేష్ కాంబినేషన్లో నమో వెంకటేశ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక మహేష్ తో తాము తీస్తున్న చిత్రం గురించి ఓ ప్రెస్ నోట్ లో నిర్మాతలు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ..మహేష్ తో ఇది నా మొదటి సినిమా. నా పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తాను. అలాగే ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ జెనర్ లో తీస్తాను. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. నా కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తాను. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందిస్తాను అన్నారు. అలాగే తనకి మరో సారి అవకాశమిచ్చిన నిర్మాతలు అనిల్ సుంకర, రామ్, గోపి లకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.,br /> నిర్మాతలు మాట్లాడుతూ...మేము మహేష్ బాబుకు ధాంక్స్ చెప్పుకుంటున్నాము..ఆయనతో సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు. అలాగే రిచ్ ప్రొడక్షన్ విలువలతో, హై స్టాండ...

పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏ బ్యానర్..ఏ దర్శకుడితో.......

పవన్ కళ్యాణ్ త్వరలో తన సోదరుడు నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ చిత్రం చేయటానికి కమిట్ అయ్యారని సమాచారం. శ్రీను వైట్ల,పవన్ కాంబినేషన్లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2010 నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ అనంతరం ఈ చిత్రం ఉంటుందని చెప్తున్నారు. ఈ లోగా పవన్ పులి చిత్రం పూర్తి చేసుకుని రిలీజ్ చేస్తారు. పులి చిత్రాన్ని ఖుషితో సూపర్ హిట్టిచ్చిన ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో పవన్..పోలీస్ ఆపీసర్ గా కనిపిస్తారు. మోడల్ నిఖిష పటేల్ హీరోయిన్ గా ఈ చిత్రంతో పరిచయం అవుతోంది. జల్సా అనంతరం లాంగ్ గ్యాప్ తో పవన్ రెడీ చేస్తున్న చిత్రం ఇది.

జూనియర్ ఎన్టీఆర్ కు కమ్మా? బ్రాహ్మణా?

ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను విషాద, వినోద, ఆహ్లాద తీరాల్లో విహరింపజేసిన ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పుడు నిజమైన సినిమా కథ సంచలనం కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కమ్మ వధువునే పెళ్ళి చేసుకుని నందమూరి వంశాభివృద్ధికి పాటుపడాలని బాలకృష్ణ, హరికృష్ణ తదితరులు ఆరాట పడుతుండగా, జూనియర్ అమ్మ ఆలోచన మరో విధంగా ఉంది. కన్నడ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కొడుక్కి బ్రాహ్మణ వధువునే నిశ్చయం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కులాంతర వివాహం అది కూడా అనధికారికంగా చేసుకున్న హరికృష్ణకు పుట్టిన తనయుడు జూనియర్ ఎన్టీఆర్. తనకు పదకొండేళ్ళ వయసు వచ్చే వరకు జూనియర్ కు తాతగారైన పెద్ద ఎన్టీఆర్ ను కలిసే అవకాశం లభించలేదు. ఆ బాధ జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికీ బాధిస్తోంది. చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డడిగా పెరిగిన జూనియర్ నందమూరి అందగాళ్ళ మాట విని కమ్మ వధువును చేసుకుంటాడో, తల్లి మాట విని బాహ్మణ వధువును చేసుకుంటాడో చూడాలి. అయినా మరో నాలుగు

"ఆర్య-2'' రింగ రింగ...లో సీన్‌లేని అర్జున్‌

భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజైన "ఆర్య-2'' చిత్రంలో అల్లు అర్జున్‌ పాటల విషయంలో ఏమాత్రం తగ్గకుండా చింపేశాడనే చెప్పాలి. కొత్తదనం... తెలుగు ప్రేక్షకుడు ఇంత వరకూ చూడని రీతిలో డ్యాన్స్‌ కంపోజ్‌ చేయటానికి నృత్యదర్శకులు ఎంతగా ప్రయత్నించారో... వారి శ్రమ వృథా కాకుండా అర్జున్‌ అంతేస్థాయిలో కష్టపడ్డాడు. కాకపోతే అందరి నోళ్లలో నానుతున్న "రింగ రింగ రింగ'' పాటే కాస్త మైనస్‌. ప్రేక్షకులు ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ ఎంతోగొప్పగా డ్యాన్స్‌ చేస్తాడని ఊహిస్తారో ఆ స్థాయిలో ఈ పాటలో బన్నీకి అంత సీన్‌ లేకపోవడం విచారమే అంటున్నారు సినీ ప్రముఖులు

"మోక్షా'' మీరాజాస్మిన్‌

మీరాజాస్మిన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హర్రర్‌ చిత్రం "మోక్షా''. ఈ చిత్రానికి వేములపల్లి శ్రీకాంత్‌ దర్శకత్వం వహించగా, అమర్‌నాథ్‌ మూవీస్‌ పతాకంపై డి. అమర్‌నాథ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ రంగంలో వున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... "ఇది హర్రర్‌ చిత్రం. కొత్త ఆలోచనలతో వాణిజ్య అంశాలు మేలుకలయికగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. మీరాజాస్మిన్‌ ఎంతో వైవిధ్యపరమైన పాత్రలో నటిస్తున్నారు. రాజీవ్‌మోహన్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు'' అని వివరించారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్‌ 15 వరకు హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది

వయగ్రాతో భర్తలను చంపేస్తున్న ప్రియాంక

బాలీవుడ్ నాయిక ప్రియాంక చోప్రా ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో తనకి ఏడుగురు భర్తలు ఉంటారు. ఆ ఏడుగురు భర్తలను వరుసగా చంపేస్తుందట. కత్తి, తుపాకీ.. ఇలా ఆయుధాలను ఉపయోగించి చంపదు. వయాగ్రా టాబ్లెట్లను ఓవర్‌గా ఇచ్చేసి.. వారి మరణానికి కారణం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ చిత్రం ఓ థ్రిల్లర్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి

డిసెంబర్‌ 5న "అదుర్స్‌'' ఆడియో coming

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకంపై వల్లభనేని వంశీమోహన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం "అదుర్స్‌'' షూటింగ్‌ పూర్తయింది. చిత్ర సమర్పకులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. "అదుర్స్‌'' షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది. డిసెంబర్‌ 5న హైద్రాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. డిసెంబర్‌ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు

కింగ్‌స్లే ముంతాజ్‌ ఐశ్వర్యారాయ్‌

హాలీవుడ్‌ నటుడు సర్‌ బెన్‌ కింగ్‌స్లే "తాజ్‌మహాల్‌'' సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. మహాత్మాగాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన గాంధీ చిత్రాన్ని గుర్తుచేసుకుంటే బాపూజీ పాత్రను అత్యద్బుతంగా పోషించిన కింగ్‌స్లే మనకు వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన తాజాగా "తాజ్‌'' అనే పేరిట ఓ చిత్రాని ప్లాన్‌ చేస్తున్నారు. తాజ్‌మహాల్‌ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో షాజహాన్‌ పాత్రని కింగ్‌స్లే పోషిస్తుండగా, ముంతాజ్‌ పాత్రలో ఐశ్వర్యారాయ్‌ నటిస్తున్నారు. సుమారు 25 నుంచి 30 మిలియన్ల డాలర్స్‌తో "తాజ్‌'' రూపొందనుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని వచ్చే సంవత్సరం జులైలో ప్రారంభం కానుంది

కాజల్‌ కి లిప్‌కిస్‌ పెట్టిన అల్లు అర్జున్‌

"లిప్ కిస్‌'' లేని బాలీవుడ్‌ చిత్రం ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తెలుగు సినిమాలో లిప్‌కిస్‌ ఉందంటే విశేషమే. ఎందుకోగానీ తెలుగులో లిప్‌కిస్‌ల సందడి చాలా తక్కువ. "గీతాంజలి'' చిత్రంలో నాగార్జున, గిరిజల లిప్‌ కిస్‌ ఒక పాటలా సాగుతుంది. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా లిప్‌కిస్సుల్లో ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే లిప్‌కిస్‌గా దాన్ని అభివర్ణిస్తారు. లిప్‌కిస్‌ల జాబితాలో తాజాగా అల్లు అర్జున్‌ చేరాడు. ఈ లిప్‌కిస్‌ లిప్ట్‌లో చోటుచేసుకుంది. లిప్ట్‌లో అర్జున్‌, కాజల్‌ మాత్రమే ఉంటారు. అర్జున్‌ "మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌'' కావడంతో చనువుగా మాట్లాడేస్తుంది కాజల్‌. ఆమె ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడడు అర్జున్‌. దీంతో ఆమె.. "ఏంటీ మాట్లాడరు'' అంటుంది. దాంతో ఒక్కసారిగా లిప్ట్‌లోనే లిప్‌కిస్‌ ఇస్తాడు అల్లు అర్జున్‌. ఈ లిప్ట్‌లో లిప్‌కిస్‌'' "ఆర్య-2'' చిత్రానికి హైలైట్‌గా నిలిచింది

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేషే యాక్షన్‌

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేషే యాక్షన్‌ యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై యువ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ "మహేష్‌బాబుతో మొదటిసారి పనిచేస్తున్నాను. యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఫస్ట్‌ హాఫ్‌ ఉత్తర భారతదేశంలో నిర్మించనున్నాం. వినోదం, శృంగారం, యాక్షన్‌ అన్నీ సమపాళ్ళలో వుంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో మహేష్‌బాబు ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రం వుంటుంది'' అన్నారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ ''శ్రీను వైట్ల చెప్పిన కథ చాలా బాగుంది. వైవిధ్యమైన మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించే చిత్రం అవుతుంది'' అన్నారు

శింబు చుట్టూ తిరిగిన తమన్నా

తమిళంలో కార్తీ, తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం 'పయ్యా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. ఈ ఆడియో వేడుకకు తమన్నా అందరి దృష్టినీ ఆకట్టుకునే విధంగా చక్కని డ్రెస్ వేసుకొచ్చిందట. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శింబు మరో ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతని పక్కన నటించాలనే కోరిక తమన్నాకి ఉంది. కాబట్టి ఆడియో వేడుకలో శింబు చుట్టూ తిరిగిందట. ఆ మాత్రం చనువు ఇస్తే శింబు ఎక్కడికో ఎక్కేస్తాడు కాబట్టి తమన్నాకి ఖచ్చితంగా కథానాయికగా అవకాశం ఇచ్చేస్తాడు